IPL 2021 : Jos Buttler Unlikely To Feature In IPL Second Phase || Oneindia Telugu

2021-06-22 186

In a major dent to the Rajasthan Royals, but one which was always foreseen, is that Jos Buttler has all but confirmed his unavailability for the second leg of the IPL 2021, which will be played in the UAE.
#JosButler
#RajasthanRoyals
#Ipl2021

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్) రెండో దశలో తాను ఆడడం కష్టమే అని ఇంగ్లండ్ స్టార్ ఓపెనర్, రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు జోస్‌ బట్లర్‌ అన్నాడు. సాధారణంగా ఐపీఎల్‌ ఆడేందుకు ఎలాంటి అవాంతరాలు ఉండవని, రే షెడ్యూల్ కారణంగా ఆ పరిస్థితి ఇప్పుడు లేదన్నాడు. టీ20 ప్రపంచకప్‌ ముందు బంగ్లాదేశ్‌, పాకిస్థాన్ పర్యటనలు ఇంగ్లండ్ జట్టు ఆడాల్సిఉందని బట్లర్‌ చెప్పాడు. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా వాయిదాపడ్డ ఐపీఎల్‌ 2021.. సెప్టెంబర్‌-అక్టోబర్లో యూఏఈ వేదికగా జరగనున్న సంగతి తెలిసిందే.